
3 సంవత్సరాల క్రిందట చిక్కి,సోనీ,నని,చైతన్య&నేను సరళ సాగర్ డ్యామ్ ను సందర్శించటం జరిగింది.
అక్కడ మేము చాలసమయం ఆటలాడుతూ గడిపినం.
పిల్లలు చాల బాగ సంతోషంగా గడిపారు.చాల సేపు నీళ్ళల్లో అటలాడుకున్నరు. తరువాత బాగ అలసిపోయాక మేము తీసుకెల్లిన స్నాక్స్ తిన్నారు. తిరిగి వచ్చేటప్పుడు మరికొన్ని ఫొటోలు దిగారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి